కమల్ పార్టీ 'సాధికార కమిటీ' సభ్యుల జాబితా రిలీజ్

27-02-2018 Tue 14:43 | National
  • కమిటీలో పదిహేను మందికి చోటు
  • వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఎంపిక 
  • సోషల్ మీడియాలో జాబితా రిలీజ్
తమ పార్టీ సాధికార కమిటీ సభ్యుల జాబితాను 'మక్కళ్ నీది మయ్యమ్' అధ్యక్షుడు, తమిళ సినీ స్టార్ కమలహాసన్ ఈ రోజు ప్రకటించారు. ఈ జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. కాగా, ఈ నెల 21న తమిళనాడులోని ఒత్తకడై మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కమల్ తన పార్టీ పేరు, జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
జాబితా వివరాలు :
1. అరుణాచలం ఎ (వ్యవసాయ నిపుణులు/అడ్వొకేట్)
2. ఏజీ మౌర్య (విశ్రాంత ఐపీఎస్ అధికారి)
3. భారతి కృష్ణకుమార్ (రచయిత/దర్శకులు)
4. సి.రాజశేఖరన్ (అడ్వొకేట్)
5. సీకే కుమారవేల్ (వ్యాపారి)
6. కమీల నజీర్ (ఎంఎస్‌సి, ఎంఫిల్/చలనచిత్ర నిర్మాత/ఫ్యామిలీ కౌన్సెలర్)
7. జ్ఞానసంబంధన్ (ప్రొఫెసర్/రైటర్/స్పీకర్)
8. రాజ నారాయణన్ (రైటర్/జర్నలిస్ట్)
9. రంగరాజన్ (ఎక్స్ ఐఏఎస్)
10. ఆర్ఆర్ శివరామ్ (వ్యాపారి)
11. ఎస్.మూర్తి (ఆర్‌కేఎఫ్ఐ-సీనియర్ ఎగ్జిక్యూటివ్)
12. శౌరిరాజన్ (వ్యాపారి)
13. శ్రీ ప్రియ రాజ్‌కుమార్ (నటి/నిర్మాత/దర్శకురాలు)
14. సుక (రైటర్/డైరెక్టర్)
15. తంగవేలు (కమలహాసన్ సంక్షేమ సంఘం కార్యదర్శి)
Empowered CommitteeKamal HaasanMakkal Needhi Maiam

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more